అందమైన కురుల కోసం షాంపూలు కాదు, ఈ ఫుడ్స్ ట్రై చేసి చూడండి

Mar 4, 2021, 6:04 PM IST

పట్టులాంటి జట్టు సొంతం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? అయితే... ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో అందమైన జుట్టు అన్న విషయం పక్కన పెడితే.. అసలు ఉన్న జట్టును ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు.