నేల మీద కూర్చొని భోజనం చేయమని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా..?

Jan 8, 2022, 11:00 AM IST

ఇప్పుడంటే.. అందరి ఇళ్ల ల్లో డైనింగ్ టేబుల్స్ ఉంటున్నాయి. కాబట్టి.. అందరూ అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. అయితే.. పూర్వం.. అందరూ నేల మీద కూర్చొని భోజనం చేసేవారు. ప్రాచీన కాలం నుంచి నేల మీద కూర్చొనే భోజనం చేసేవారు.  అసలు అలా కూర్చొని భోజనం చేయడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..