cheddi gang video : అర్థరాత్రి అపార్ట్ మెంట్లో ఆగమాగం చేసిన దొంగలు

Oct 24, 2019, 10:59 AM IST

గుంటూరు జిల్లా వినుకొండలో దొంగలు హల్ చల్ చేశారు. మార్కాపురం రోడ్ లోని అపార్ట్ మెంటులో  మొహాలకు గుడ్డలు కట్టుకుని, చేతుల్లో కత్తులు, రాడ్లు, రాళ్లతో తిరిగారు. చెడ్డీగ్యాంగ్ ఏమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.