Dec 15, 2019, 3:38 PM IST
తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడో ఓ యువకుడు. గోపాలం సాంబశివరావు అనే వ్యక్తి ఆరు లక్షలు అప్పుకు 23 లక్షలు కట్టించికున్నాడని ఇంక డబ్బులు కావలంటూ బెదిరిస్తున్నడని అవేదన వ్యక్తం చేశాడు.