Apr 25, 2020, 1:17 PM IST
నాన్ వెజ్ లవ్వర్స్ హాట్ ఫేవరేట్ చికెన్. అయితే ప్రతీసారి రొటీన్ గా ఒకేలా కాకుండా కాస్త ఢిపరెంట్ గా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. చికెన్ తప్ప వెజ్ ముట్టని వాళ్లకు ఇలా చికెన్ లో మిక్స్ చేసి మాయ చేయచ్చు. చేయడం కూడా చాలా ఈజీ.. మరి చూడండి...