Oct 12, 2020, 8:58 PM IST
గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజుకో గుడ్డు ఆహారంలో చేర్చడం వల్ల డాక్టర్ కి, అనారోగ్యానికి వీలైనంత దూరంగా ఉండొచ్చు. అయితే మీరు కొంటున్న గుడ్డు మంచిదేనా, కాదా తెలుసుకోవడం ఎలా? The float test: Do you know how to tell if an egg is fresh?