మామిడికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం

May 14, 2023, 5:32 PM IST

వేసవి వచ్చిందంటే చాలు మామిడికాయలు మార్కెట్టులోకి వచ్చేస్తాయి .ఇవి వేసవిలోనే వస్తాయి కాబట్టి మామిడికాయ పచ్చడి సంవత్సరానికి సరిపడా పెట్టేసుకుంటాము . మరి ఆ మామిడి కాయ పచ్చడి పడుకోకుండా రుచిగా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపిన విధముగా చేసుకుంటే సరిపోతుంది .