Jun 17, 2023, 3:54 PM IST
కాకరకాయ పచ్చడిని చింతపండు తో కాకుండా ,నిమ్మకాయతో నిల్వ ఉండేలా చాల రుచిగా ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకోవచ్చు. ఎంతో ఔషధ గుణాలు కలిగిన కాకరకాయని ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. అందరు ఇంట్లో ఈజీ గా చేసుకునే రెసిపీ.