ఇడ్లి గిన్నెలో ఉడికించిన ఎగ్ తో మసాలా కర్రీ

Jul 8, 2021, 1:38 PM IST

గుడ్లతో  రెగ్యులర్ గా కాకుండా  స్టీమ్ తో ఉడికించి  మసాలా కర్రీ చేస్తే చాల బాగుంటుంది . ఆమ్లెట్ లాకాకుండా , ఉడక బెట్టినట్టు కాకుండా  ఇడ్లిలా ఆవిరికి ఉడికిన గుడ్డును మాసాలలో వేసి  ఉడికిస్తే రుచి అదిరి పోతుంది . దానికి కావలసిన పదార్దాలు , తయారు చేసే విధానం ఈ వీడియో లో చూడండీ .