సంక్రాంతి పిండివంటలు ఇవే...

Jan 14, 2020, 11:46 AM IST

సంక్రాంతి అంటేనే అప్పాల పండుగ. సకినాలు, అరిసెలు, బిళ్లలు, మురుకులు, నువ్వులుండలు, పల్లీలముద్దలు, లడ్డూ..ఇలా చెప్పుకుంటూ పోతే పండగ పిండివంటల లిస్టు పెద్దగానే ఉంటుంది. అయితే ఈ పిండివంటలన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పండగలతో సంబంధం లేకుండా దొరికే ప్రదేశం ఒకటుంది. అదే శ్రీ స్వగృహ ఫుడ్స్, తెలంగాణ పిండివంటలు దొరికే చోటు. అదే ఈ వీడియోలో...