మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాల సింపుల్ గా చేసుకుందాం

Jan 20, 2022, 12:26 PM IST

హైదరాబాద్ రెస్టారంట్ లలోని బిర్యానీ అంటే అందరు చాల ఇష్టపడతారు . అదే రుచితో ఇంట్లోనే మనం మటన్ డమ్ బిర్యానీ చేసుకుందాం . దానికి ఏమి పదార్దాలు కావాలి ఎలాతయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి.