Jul 11, 2020, 4:55 PM IST
బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసుకునే స్వీట్ ఐటమ్ రవ్వకేసరి. సింపుల్ గా చాలా తక్కువ సమయంలో, టేస్టీగా చేసుకోగలిగే వంటకం రవ్వకేసరి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచికరమైన వంటకం ఇది.. దీన్ని ఎలా చేయాలో మన లిటిల్ చెఫ్ నితిక చూపిస్తుంది.. చూడండి..