వేడి వేడిగా ఉల్లిపాయలతో రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది
Oct 28, 2021, 2:13 PM IST
కర్రీస్ తో తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఆనియన్స్ తో రైస్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది.మిగిలిన అన్నంతో లేక అప్పుడే వండిన అన్నం తో కూడా చేసుకోవచ్చు.దీనిని ఎలా చేయాలి , కావలసిన పదార్థాలు ఈ వీడియో లో చూడండి