పులసలకూ దేవీ నవరాత్రిలకూ లింక్.. ఎందుకో తెలుసా...

Oct 19, 2020, 10:04 PM IST

పులస చేపలంటే ఉభయగోదావరి జిల్లాలే గుర్తుకు వస్తాయి. గోదావరకి ఎదురీదీ గంగమ్మను చేరుకునే పులసకుండే రుచే వేరు. అందుకే ఉభయగోదావరి జిల్లాల్లో పుస్తెలమ్మైనా పులస తినాలన్న నానుడి పుట్టింది. అయితే మనకే కాదు బెంగాల్ వాళ్లకూ పులసలంటే మహా మోజట.ఇక దేవీ నవరాత్రులు వచ్చాయంటే చాలు పులసలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందట. పులసలకూ, దేవీ నవరాత్రూలకూ ఏంటి సంబంధం అంటే...