మటన్ ఫ్రై చాలా సింపుల్ గా చేయండి

Feb 24, 2022, 3:46 PM IST

వంట చేయడం రాకపోయినా మటన్ ఫ్రై చాల సింపుల్ గా చేసుకోవచ్చు . ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకుంటే చాల ఈజీగా అలాగే టేస్టీ మటన్ ఫ్రై ఎంజాయ్ చేయవచ్చు .