Apr 22, 2021, 4:29 PM IST
మనకు వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి . ఆ మామిడి పండ్లను లస్సీ గా చేసుకొని తాగితే దాని రుచే వేరు . ఈ వీడియోలో మామిడి పండ్ల లస్సీ కి ఏమేమి పదార్ధాలు కావాలి ,అది ఏ విధంగా చేసుకోవాలో చూపించడం జరిగింది .