Aug 26, 2021, 12:55 PM IST
నోరూరించే ఎగ్ రోల్స్ చాల సింపుల్ గా రుచికరంగా ఇంలోనే చేసుకోవచ్చు . ఈ రెసిపీలో సలాడ్ , ఎగ్ , మయోనిస్ , సాస్ ,చీజ్ వాడడం వలన తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వుంటుంది . ఎగ్ రోల్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిన విధంగా మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి .