పునుగులు ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి.. చూడండి

May 31, 2020, 1:48 PM IST

 ఏసియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం క్రీస్పీ అండ్ టేస్టీ పునుగుల తయారీ ఈ రోజు చూద్దాం. పిండి సరిగా కలపకపోతే పునుగులు లోపల ఉడకక ముద్దముద్దగా ఉండి పిండి టేస్ట్ వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఎలా చేయాలో ఈ పాప చెప్పినట్టు చూసి ఫాలో అయిపోండి..