Jun 14, 2020, 11:34 AM IST
ఎగ్ తో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. హెల్తీ అండ్ న్యూట్రీషియస్ కూడా.. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా చేస్తే నోటికి రుచితో పాటు, కంటికి కూడా విందు అవుతుంది. అలాంటి వెరైటీనే ఈ ఎగ్ చిల్లీ. స్పైసీగా, టేస్టీగా ఉండే ఎగ్ చిల్లీని ఎలా తయారు చేయాలో లిటిల్ చెఫ్ నితిక మన ఏసియానెట్ ప్రేక్షకుల కోసం చూపిస్తోంది..