ఆహారాన్ని ఓవెన్ లో వేడి చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే...

Sep 12, 2020, 7:45 PM IST

మీ ఇంట్లో మైక్రో వేవ్ ఉందా? దాంట్లో ఏం రెసిపీలు చేస్తారు? అని అడిగితే నూటికి తొంబై శాతం మంది నుండి వచ్చే సమాధానం... ఏంటో తెలుసా? అన్నం, కూరలు వేడి చేసుకోవడానికి వాడతామని మాత్రమే. అంతేకానీ ఆయిల్ లేకుండా అద్భుతమైన వంటలు చేయడానికి మాత్రం దాన్ని ఉపయోగించరు.