పొద్దు పొద్దున్నే ఇవి తింటున్నారా? అయితే డేంజర్...

Nov 19, 2020, 7:00 PM IST

నేటికాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా ఎదుర్కుంటున్న సమస్య ఒబేసిటి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి దీనికి ముఖ్యకారణం. అందుకే చాలామంది డైటింగ్ వెంట పడుతున్నారు. దీనికోసం ఎన్నో రకాల డైట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణుల సలహాతో చేసే డైటింగ్ ఓకే కానీ.. సొంతంగా చేసే డైట్ తోనే సమస్య. తెలిసీ తెలియక రకరకాల తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా డైటింగ్ చేసేవాళ్లు చేసే మొదటి తప్పు టిఫిన్ స్కిప్ చేయడం.