టీకా తీసుకునే ముందు, తీసుకున్న తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో మీకు తెలుసా..?

May 19, 2021, 4:42 PM IST

టీకా వేసుకోగానే సరిపోదు.. వేసుకునేముందు, వేసుకున్న తరువాత ఆహారపు అలవాట్లు, నిత్య జీవన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ విజయవంతమవుతుంది.