ఆహారం ఇలా తింటే.. హెల్త్ ప్రాబ్లంస్ ఉండనే ఉండవు..

Sep 5, 2020, 7:36 PM IST

మంచి ఆహారమే తీసుకుంటున్నాం కదా ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చిందీ.. ఇదీ చాలామందికి జబ్జుపడ్డప్పుడు వచ్చే డౌట్. అయితే మీరు మంచి ఆహారమే తీసుకున్నా అది శరీరానికి పట్టిందా లేదా అనేది ముఖ్యం. మనం రుచిగా ఉందా, లేదా అనే చూస్తాం కానీ కరెక్టుగా శరీరంలోకి అబ్జర్వ్ అవుతుందా లేదా అనిపట్టించుకోం దానివల్లే సమస్యలు. అందుకే మన ఆహారంలో తీసుకునే న్యూట్రియెంట్స్ ని శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తే ఆరోగ్య సమస్యలు దరి చేరవు.   బాడీ న్యూట్రియెంట్స్ ని అబ్జార్బ్ చేసుకునేలా చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఇవి పాటించడం వల్ల బాడీ ఫంక్షన్స్ ని సపోర్ట్ చేసేలా ఫుడ్ మనకి హెల్ప్ చేస్తుంది.