రెగ్యులర్ రైస్ తో చికెన్ దమ్ బిర్యానీ...ఈ పాప భలే చేసింది...
Mar 14, 2020, 5:27 PM IST
బిర్యానీ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. ఇక చికెన్ దమ్ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా.. ఇంట్లోనే.. రెగ్యులర్ రైస్ తో ఎలా చేసుకోవచ్చో..ఈ వీడియోలో...