Sep 6, 2020, 11:51 AM IST
క్యాబేజీ అంటే చాలా మంది తినడానికి ఇష్ట పడరు . ఇలా ముంచురియా చేస్తే మాత్రం ఎవరైనా తినేయాల్సిందే .దానికి కావాల్సిన ఐటమ్స్ తో పాటు ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్ లో ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో నితిక చేసి చూపిస్తుంది చాలా ఈజీగా చుడండి .