కొవ్వు భయం తో నెయ్యి మానేసారా..? అయితే మీరు ఖచ్చితంగా నేతితో ఆరోగ్యానికి జరిగే మేలు తెలుసుకోవాలిసిందే..!

Sep 11, 2022, 5:48 PM IST

నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుందని భయపడుతున్నారు. అయితే.. నిజానికి  నెయ్యి తీసుకోవడం చాలా ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు.  నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అసలు ప్రతిరోజూ నెయ్యి తీసుకోవచ్చా..? తీసుకుంటే.. ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..