వారియర్ మూవీ పబ్లిక్ టాక్ : "రామ్ అన్నయ్య నేను పోయి నిద్రపోతాను

Jul 14, 2022, 2:13 PM IST

రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ కాస్టింగ్‌, లింగుస్వామి నుంచి వస్తోన్న సినిమా కావడంతో `ది వారియర్‌`పై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉందనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం.