Nov 1, 2019, 3:03 PM IST
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' శుక్రవారం రిలీజయ్యింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తరుణ్ భాస్కర్ జీవితంలో జరిగిన సంఘటనేమో అనిపించిందంటున్నారు ప్రేక్షకులు. సహజంగా దర్శకుడు కావడం వల్ల చాలాబాగా నటించాడని మెచ్చుకుంటున్నారు.