బీదిరియల్ మ్యాన్ : మహేష్ బాబుకు ఛాలెంజ్ విసిరిన వెంకటేష్..

Apr 23, 2020, 1:14 PM IST

విక్టరీ వెంకటేష్ బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను స్వీకరించాడు. ఇల్లు ఊడ్చి, గ్రాస్ కట్ చేసి, చెట్లకు ట్రిమ్మింగ్ చేశాడు. వంట కూడా చేసి తానూ రియల్ మ్యాన్ అని నిరూపించుకున్నాడు. మహేష్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలను నామినేట్ చేశారు.