సిసిసి : చిరంజీవికి ఇష్టం లేదు.. కానీ.. ఇంటికే మందులు, నిత్యావసరాలు..

Apr 4, 2020, 3:17 PM IST

సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు తామే నేరుగా కార్మికుల ఇంటింటికి వెళ్లి అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అలాగే అపోలో ఫార్మ‌సీ నుంచి రూ.500-1000వ‌ర‌కూ ప్రిస్కిప్షన్ ఉంటే ఎస్ఎమ్ఎస్ చేస్తే మందులు పంపిస్తారని ఎన్ శంకర్ అన్నారు. ట్రాన్స్ పరెంట్ గా అవసరమైనవారి సెలక్షన్ లో ట్రాన్సపరెన్సీ ఉండేలా చూడమని విజ్ఞప్తి చేశారు.