Mar 10, 2022, 1:00 PM IST
ఆకాశం నీ హద్దురా, జై భీం తరువాత సూర్య పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఫార్మాట్ లో చేసిన మూవీ ET . కోవిడ్ తరువాత సూర్య సినిమాలు రెండు ఓటీటీ లోనే రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి. కానీ ఈ చిత్రాన్ని మాత్రం థియేటర్స్ లో రిలీజ్ చేసారు.. ఈ రోజే ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించిన ఈ సినిమా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం..