సురేఖావాణి రెండవ పెళ్లి వార్తలపై కూతురు ఫైర్

Mar 4, 2021, 3:59 PM IST

నటి సురేఖా వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నిరాధారణమైన కథనాలకు ఆమె నిరసన వ్యక్తం చేశారు. డబ్బులు కోసం ఒక వ్యక్తి పరువుతో ఆడుకుంటారా అంటూ.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.