సుడిగాలి సుధీర్ షాకింగ్ డెసిషన్: మరో రెండేళ్ల వరకు పెళ్ళికి నో, కారణం తెలుసా..?
May 22, 2021, 4:19 PM IST
బుల్లితెర సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్.ఈ మల్టీ టాలెంట్ ఫెలోకి బుల్లితెర ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉంది. సుడిగాలి సుధీర్ అంటే తెలియని బుల్లితెర ఆడియన్స్ ఉండరేమో.