Nov 22, 2019, 1:53 PM IST
శివ, ప్రవీన్, చందన ప్రధాన పాత్రలుగా అంతా కొత్తవాళ్లతో వస్తున్న సినిమా సూసైడ్ క్లబ్. ఈ సినిమాకు శ్రీనివాస్ దర్శకత్వం. సూసైడ్ టెండెన్సీ లో ఉండే క్యారెక్టర్, జీవితం
మీద ఆశ ఉండే వ్యక్తుల మధ్య నడిచే కథ. ఈ సినిమా హిందీ, తెలుగు రెండు భాషల్లో చేశారు. ఈ సినిమా టీం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.