Apr 13, 2020, 11:57 AM IST
డైరెక్టర్ ఎమ్ ఎన్ రవికిరణ్ స్టే హోం పేరుతో షార్ట్ ఫిల్మ్ తీశారు. దీంట్లో ఐదు రాష్ట్రాలకు చెందిన 34 మంది దక్షిణాది నటీనటులు నటించారు. ఇదంతా ఎవ్వరి ఇళ్లలో వాళ్లు ఉంటూనే చేసిన షార్ట్ ఫిల్మ్. దీనికోసం 29 ఇండ్లలో 29 మొబైల్ కెమెరాలు వాడారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఐదు భాషలు ఉపయోగించారు. ప్రసూన్ పాండే దర్శకత్వంలో టాప్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ చేసిన షార్ట్ ఫిల్మ్ స్ఫూర్తితో ఇది చేశారు.