పింకీ కోసం.. స్పెషల్ మసాలా వడ చేసిన మోహన్ బాబు..

Apr 28, 2020, 1:32 PM IST

టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ విసిరిన వంట సవాల్ కు మోహన్ బాబు మసాలావడతో సమాధానం చెప్పారు. మనవరాలితో కలిసి శనగపప్పు మసాలా వడ చేసి తనకు వంట వచ్చని నిరూపించుకున్నాడీ డైలాగ్ స్టార్.