ఈ బుట్టబొమ్మల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

28, Sep 2020, 11:57 PM

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? ఇండస్ట్రీలోకి వారి ఎంట్రీ ఎలా జరిగింది? అసలు హీరోయిన్లు కావాలనే వచ్చారా? ఎవరైగా గాడ్ ఫాదర్ ఉన్నారా? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం.