సింగర్ సునీత పెళ్లి వాయిదా..?

Dec 16, 2020, 5:54 PM IST

సింగర్‌ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్‌, రామ్‌ల వివాహం డిసెంబర్‌ 27న జరగబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల వీరి వివాహం వాయిదా పడిందని, డిసెంబర్‌ 27న కాకుండా.. రాబోయే సంవత్సరంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. వాయిదా పడటానికి కారణాలైతే తెలియరాలేదు కానీ.. నూతన సంవత్సరంలో మంచి ముహూర్తం చూసి.. సునీత, రామ్‌ల పెళ్లి జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.