Green India Challege : మొక్కలు నాటిన కొత్తబంగారులోకం హీరో...

Nov 25, 2019, 5:10 PM IST

యాక్టర్ సామ్రాట్ ఇచ్చిన గో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హీరో వరుణ్ సందేశ్ స్వీకరించాడు. తన ఇంట్లో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. ఈ ఛాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత అరుణ్ అదిత్, ఆదేశ్ బాలకృష్ణ, అల్లరి నరేష్ లను నామినేట్ చేశాడు.