Jan 14, 2022, 1:47 PM IST
దిల్ రాజు వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. తన వారసుడి ఎంట్రీ కావడంతో అత్యంత కేర్ తీసుకున్నాడు దిల్ రాజు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!