ప్రధాని మాట పాటిద్దాం.. దీపాలు వెలిగిద్దాం.. రామ్ చరణ్

Apr 4, 2020, 4:08 PM IST

ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు తొమ్మిదినిముషాల పాటు ఇళ్లలోని లైట్లు ఆపేసి.. దీపాలు వెలిగిద్దాం..కరోనా లేని భారత్ ను సాదిద్దాం అని రామ్ చరణ్ అన్నాడు. కరోనాపై పోరాటంలో మరోసారి మనమంతా కలిసి మార్చి 5న రాత్రి తొమ్మిదిగంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.