అమ్మ కోసం వంట చేస్తున్న చరణ్‌.. ఏం స్పెషల్‌ చేశాడో చూడండి..

Mar 9, 2024, 11:19 AM IST

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌.. తన అమ్మకి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రత్యేకంగా వంటకాన్ని ప్రిపేర్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. అందుకోసం ఆయన పడ్డ ఎలాంటి కష్టం పడ్డాడో ఓ సారి లుక్కేయండి.