May 20, 2021, 3:37 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వింటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. తాతకు దగ్గ మనవడిగా, ఆయన వారసుడిగా టాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. నటనలో , డాన్స్ లలో , వాక్ పటిమలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. పట్టుమని 20ఏళ్ళు నిండకుండానే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఘనచరిత్ర ఎన్టీఆర్ సొంతం. మరి ఇలాంటి గొప్ప నటుడు రాజమౌళికి నచ్చలేదట. స్వయంగా రాజమౌళి తెలియజేసిన ఆ నేపథ్యం వింటే షాక్ కావాల్సిందే.