Pushpa Review: అల్లు అర్జున్‌ తగ్గేదెలే అనిపించాడు.. కానీ సుకుమార్‌ ఇలా చేస్తాడనుకోలేదు..

Dec 17, 2021, 3:29 PM IST

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా `పుష్ప`. పాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఎర్రచందన స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా భారీ అంచనాల మధ్య స్థాయిలో విడుదలైంది. ఈ శుక్రవారం(డిసెంబర్‌ 17)న రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది. పుష్పరాజ్‌గా బన్నీ మెప్పించాడా, శ్రీవల్లిగా రష్మిక మెస్మరైజ్‌ చేసిందా, సుకుమార్‌ డైరెక్టర్‌గా మరోసారి మ్యాజిక చేయగలిగాడా? అనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.