public talk : మాస్ హిట్ తో మీసం తిప్పిన శ్రీ విష్ణు

Nov 8, 2019, 3:40 PM IST

‘శ్రీ ఓం సినిమా’ సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన చిత్రం ‘తిప్పరా మీసం’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుందంటే శ్రీ విష్ణు మీసం తిప్పినట్టే కదా అంటున్న పబ్లిక్ టాక్ వీడియోలో...