Nov 19, 2019, 1:54 PM IST
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. గీతరచయిత కెకె రాసిన పాటను రిలీజ్ చేశారు. ఈ విశేషాలు ఈ వీడియోలో...