Dec 20, 2019, 5:03 PM IST
మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా శుక్రవారం రిలీజయ్యింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ సినిమా అని, ప్రొడ్యూసర్స్ కి పండగే అని అంటున్నారు. సంక్రాంతికి కాదు బాక్సాఫీస్ దగ్గర ప్రతీరోజూ పండగే అంటున్నారు.