Prathi Roju padage Interview : మీ ఆఫీసు నచ్చి..కథ ఓకే చేశా..
Dec 24, 2019, 11:44 AM IST
సత్యరాజ్, సాయిధరమ్ తేజ్ తాతామనవళ్లుగా నటించిన సినిమా ప్రతిరోజూ పండగే. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్. టిక్ టాక్ చేసే క్యారెక్టర్ లో చక్కగా నటించిన రాశీ, మిగతా టీంను సరదాగా ఇంటర్వ్యూ చేసింది.