Apr 23, 2020, 5:45 PM IST
ప్రకృతికి ప్రణామం అంటూ కె. చంద్రశేఖర్ ఓ పాటను చేశారు. సినీ, బుల్లితెర నటులతో చేసిన ఈ వీడియో నిజంగానే చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాన్ని చెబుతోంది. ఈ పాటకు లిరిక్స్ , ప్రొలాగ్ చక్రవర్తులు రాయగా, జోస్యబట్ల సంగీతం సమకూర్చారు