Nov 20, 2019, 2:46 PM IST
హేమంత్ శ్రీనివాస్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మతగా క్రాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా పిచ్చోడు. సోల్ మేట్ ను వెతుకడం అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను హీరో వరుణ్ సందేశ్, తన సోల్ మేట్ వితికతో కలిసి లాంచ్ చేశారు.